h

Important Topics in Telugu Blogging Book

R

తెలుగు బ్లాగ్ మీద సందేహలు ... వాటికీ జవాబులు.

R

బ్లాగ్ కోసం టాపిక్ ఎలా ఎంచుకోవాలి ?

R

డొమైన్ , వెబ్ హోస్టింగ్ ఎలా బుక్ చేసుకోవాలి ?

R

వర్డుప్రెస్సు సాఫ్ట్ వేర్ ఎలా install చేసుకోవాలి.

R

బ్లాగ్ పోస్ట్ ఎలా పబ్లిష్ చేయాలి ?

R

బ్లాగ్ ద్వారా మనీ సంపాదించే మార్గాలు ?

ఈ బుక్ మీద ఉండే సందేహాలు ...వాటికి జవాబులు .

ఈ బుక్ కొంటె బ్లాగింగ్ ద్వారా మనీ ఎలానో నాకు తెలిసిపోతుందా ?

లేదు …… ఇది బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి అనే అంశం గురించి మాత్రమే . బ్లాగ్ ద్వారా ఆన్ లైన్ మనీ సంపాదించాలి అంటే ముందు  బ్లాగ్ ఎలా మొదలుపెట్టాలో తెలియాలి కదా .

బ్లాగ్ మొదలుపెడితే దాని మీద మనీ అనేది మీరు ఎంచుకున్న టాపిక్ , మీరు కష్టపడే విధానం బట్టి మారుతుంది . భవిష్యత్తులో బ్లాగింగ్ మనీ మీద ఇంకో ఈ-బుక్ రాస్తాను.

మరి , ఈ eBook ఎవరికీ ఉపయోగం ?
  • సీరియస్ గా బ్లాగ్ మొదలుపెట్టాలి అనే పట్టుదల ఉన్న వారికి .
  • బ్లాగింగ్ మీద అసలు అవగాహన లేని వారికి .
  • బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియని వారికి .
  • తమ గురించి లేదా తమ సర్వీస్ కోసం ఒక చిన్న వెబ్ సైట్ తయారుచేసుకోవాలి అనుకునే వారికి .
  • Coding తో పని  లేకుండా వెబ్ సైట్ చేసుకుందాము అనుకునే వారికి .
  • వర్డ్ ప్రెస్ సాఫ్ట్ వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియని వారికి .
ఈ eBook ఎవరికి ఉపయోగపడదు .
  • ఈ బుక్ కొంటె చాలు , నాకు మనీ వచ్చేయాలి అనుకునే వారికి .
  • ఇప్పటికే బ్లాగింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి .
  • ఈజీ గా ఆన్ లైన్ వచ్చేయాలి అని పగటి కలలు కనేవారికి .
నాకు టెక్నాలజీ మీద అవగాహనే లేదు ? నాకు ఈ బుక్ అర్ధం అవుతుందా ?

ఖచ్చితంగా !  ఈ బుక్ రాసిందే టెక్నాలజీ , బ్లాగింగ్ మీద అవగాహన లేని వారి కోసం .

నాకు తెలుగు చదవటం రాదు ..నేను ఈ బుక్ చదవగలనా ?

తెలుగు చదవటం  రాకపోతే ఈ బుక్  కొద్దిగా కష్టమే . అయితే , దీనిలోని టెక్నికల్ పార్ట్ ని ఎక్కువగా ఫోటోల  ద్వారా చెప్పాను కాబట్టి టెక్నికల్ పార్ట్ వరకు ఇబ్బంది ఉండదు .

త్వరపడండి.... బ్లాగండి ...బాగుపడండి.

error: Content is protected !!