స్టూడెంట్స్ కొనగలిగే బడ్జెట్ గాడ్జెట్స్

BUDGET GADGETS FOR STUDENTS

విద్యార్ధిదశలో అంత విచ్చల విడిగా డబ్బు ఉండటం అనేది సహజం కాదు అలాగే అది అంత మంచిది కూడా ఏమాత్రము కాదు. అయితే ఇది విద్యార్థులు తమ పాలిట శాపంగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే తమకు నచ్చినవి కొన్నుక్కోలేరు, నచ్చిన చోటుకి వెళ్ళలేరు.

ఇవన్నీ దుష్ప్రయోజనాలుగా వారికి ఆ సమయంలో అనిపించినప్పటికీ రాను రాను అది వారి భవిష్యత్తుకు మంచి బాట వెయ్యటానికి ఎంతగానో దోహదపడుతుంది, వారిని చెడు మార్గాల వైపు ఆకర్షితులు కాకుండా కాపాడుతుంది. దాని వలన వారికి తక్కువ డబ్బులతోనే తమకు నచ్చిన విధంగా సౌకర్యవంతంగా జీవించటం ఎలా అనే అవగాహన కలుగుతుంది.

నేటి కాలంలో యువతకు బాగా ఆసక్తిని కలిగించేవి gadget లు. అలా తక్కువ budget ఉన్నప్పటికీ స్టూడెంట్లు తమకు అవసరమయ్యే మరియు ఉపయోగపడే gadget లను కొన్నుక్కోగలిగే విధంగా కొన్ని budget రేంజ్ gadget లను గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

PowerSafe USB Wall Charger: ధర రూ.499

https://www.amazon.in/Artis-Powersafe-U400-Charger-Output/dp/B0119V88CU/ref=as_li_ss_tl?_encoding=UTF8&psc=1&redirect=true&ref_=oh_aui_search_detailpage&linkCode=sl1&tag=igyaan-21&linkId=1affb0d23fa358eafaaa9e3f502f811a

మీ పవర్ సాకెట్ ను ఈ డివైస్ సహాయంతో మీరు నాలుగు USB పోర్ట్ ల రూపంలో మార్చుకోవచ్చును. దీని యొక్క మొత్తం మాక్సిమం output 4.2 AMPS కాగా మీరు దీనిలోని నాలుగు USB పోర్ట్ ల సహాయంతో నాలుగు USB పవరడ్ డివైస్ లను ఒకే సమయంలో మీరు ఛార్జ్ చెయ్యగలరు. ఒకటే రెండు కంటే ఎక్కువ డివైస్ లను కలిగి ఉండి ఛార్జ్ పాయింట్ ల కోసం అన్వేషించే స్టూడెంట్ లకు ఈ డివైస్ ఎంతో అనువుగా ఉంటుంది.

Gofreetech Wireless Optical Mouse: రూ.449

https://www.amazon.in/Gofreetech-GFT-M002-Wireless-Optical-Mouse/dp/B01MQQ4VFF/ref=as_li_ss_tl?_encoding=UTF8&psc=1&redirect=true&ref_=oh_aui_search_detailpage&linkCode=sl1&tag=igyaan-21&linkId=02a6508fba419ad6425cde65be79f140

ఇది ఒక అద్భుతమైన ergonomic డిజైన్ ను కలిగి ఉన్న గొప్ప రెస్పాన్స్ ఇచ్చే ఒక వైర్ లెస్ ఆప్టికల్ మౌస్ అని చెప్పవచ్చును. ఇది ఒక కాంపాక్ట్ మౌస్ అనేక రంగులలో మనకు అందుబాటులో ఉంది. దీనితో పాటు వచ్చే dongle సహాయంతో మీరు మీ యొక్క Windows మరియు Mac కంప్యూటర్ లకు ఈ మౌస్ ను కనెక్ట్ చెయ్యవచ్చును. దాదపు పది మీటర్ ల దూరం వరకు మీరు దీనిని సౌకర్యవంతంగా ఉపయోగించగలుగుతారు.

Amkette Xcite Pro USB Keyboard: రూ.459

https://www.amazon.in/Amkette-Xcite-PRO-Keyboard-Black/dp/B01MTL9R88/ref=as_li_ss_tl?ie=UTF8&qid=1489298064&sr=8-4&keywords=Amkette+Xcite&linkCode=sl1&tag=igyaan-21&linkId=11a41b52df1100a0164590ee7ee3e676

ఈ keyboard కొన్ని ప్రత్యేకమైన షార్ట్ కట్ కీ లతో కూడి ఉంటుంది. మీకు అవసరమైన ముఖ్యమైన అనేక పనులకోసం ఈ కీ లు ఎంతో ఉపయోగపడతాయి. మల్టీ మీడియా ఫంక్షన్ లకోసం మాత్రమమే కాకుండా ఇంటర్నెట్ ఫంక్షన్ లకు సైతం ఈ కీబోర్డ్ బాగుంటుంది. ఈ కీబోర్డు స్పిల్ resistant గా రూపొందించ బడినది. దీనిలోని సాఫ్ట్ కీస్ టైపింగ్ కు ఎంతో అనువుగా ఉంటాయి.

5 in 1 Universal Socket: రూ.459

https://www.amazon.in/Speed-Travel-Charger-Universal-Protector/dp/B01HB3QVTW/ref=sr_1_1?ie=UTF8&qid=1505570581&sr=8-1&keywords=5+In+1+Universal+Socket

ఇది ఒక గొప్ప డిజైన్ లో మీకు ఒక హోం మరియు ట్రావెల్ చార్జర్ గా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కువ gadget లు కలిగి ఉండి travelling సమయంలో ఇబ్బంది పడే వారికి ఈ 5 in 1 universal socket ఎంతో అనువుగా ఉంటుంది. ఒకటిన్నర మీటర్ పొడువు గల కార్డ్ తిరిగి దానిలోనే rewind చేసే విధంగా డిజైన్ చెయ్యబడినది. కనుక ఎంతో సులభంగా carry చెయ్యడానికి వీలౌతుంది. దీనిలో మీకు 4 USB port లు, 2 పిన్ input ప్లగ్ లు, 1 AC socket లభిస్తాయి, దీనితో మీకు multiple డివైస్ లను ఛార్జ్ చెయ్యడం సులభం అవుతుంది.

Laptop lock cable: రూ.౩40

https://www.amazon.in/Security-Notebook-Laptop-Lock-Kensingtonslot/dp/B01IV387XO/ref=sr_1_1?ie=UTF8&qid=1505572466&sr=8-1&keywords=laptop+lock

ఇది ముఖ్యంగా హాస్టల్ లలో ఉండే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఒక gadget గా చెప్పవచ్చు. హాస్టల్ స్టూడెంట్స్ తరచూ తమ విలువైన వస్తువులను పోగుట్టుకుంటూ ఉండటం సహజం, అయితే అటువంటివి జరిగినప్పుడు వస్తువు పోయినంత త్వరగా తిరిగి రాదు కనుక జాగ్రత్త పడటం మంచిది, మీ విలువైన laptop లను రక్షించుకోవడానికి ఇది ఒక మంచి gadget. ట్రావెల్ చేసే వారు కూడా దీనిని ఉపయిగించుకోవచ్చు. తమ విలువైన laptop ను ఈ lock cable సహాయంతో మీకు నచ్చిన నెంబర్ కాంబినేషన్ తో ఒక పాస్వర్డ్ వంటి దానిని వినియోగించి lock చెయ్యవచ్చు. మీ laptop లోని Kensignton lock స్లాట్ లో ఒక వైపును మరో వైపును మీ డెస్క్ కు పెట్టి దీనిని lock చేసి మీ laptop ను భద్రపరుచుగోగలరు.

*************************************************************************************************************************************

Telugu Video Course on Blogging “How to start a Blog “

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ Email కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here