ముఖ్యగమనిక : బుధవారం పబ్లిష్ చేయవలసిన వీడియో టెక్నికల్ ప్రొబ్లెమ్స్ వలన గురువారం చేస్తున్నాను. A video Every Wensday in Youtube channel. Please subcribe it here.

ప్రదీప్ ఈ మధ్యే ఒక మంచి ఐడియాతో హైదరాబాద్ లో బిజినెస్ మొదలుపెట్టాడు. బిజినెస్ నడిచే స్థాయి నుండి పరిగెత్తే స్థాయికి మారింది. పేపర్లో ,వెబ్ సైట్ లలో ప్రదీప్ బిజినెస్ గురించి ఆర్టికల్స్ కుడా వచ్చాయి.ఆ బిజినెస్ ఐడియా, నడుస్తున్న తీరు చూసి ఒక ఇన్వెస్టర్ డబ్బులు పెట్టటానికి ముందుకు వచ్చాడు.

అర్దరాత్రి షాపులు కట్టేసాక బీర్ కోసం రోడ్లు మీద తీరిగేవాడికి ఫుల్ స్కాచ్ బాటిల్ దొరికితే ఎంత ఆనందపడతాడో, ప్రదీప్ కి అంత కంటే ఆనందం వేసింది.

కాని,అంతక ముందు ప్రదీప్ బిజినెస్ ని రిజిస్టర్ చేయించలేదు.దానితో ఇన్వెస్టర్ వెనక్కి తగ్గాడు.ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే చేస్తున్న బిజినెస్ రిజిస్టర్ అయుంటేనే చేస్తాను అని చెప్పాడు.
ప్రదీప్ అప్పటివరకు అసలు కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి ఆలోచించలేదు.సరే, రిజిస్టర్ చేద్దాము అని చూస్తే, దానిలో చాలా పద్దతులు ఉన్నాయి. ప్రదీప్ ఇప్పుడు బుర్ర గోక్కుంటున్నాడు.

మరి ప్రదీప్ కె కాదు మనకి కుడా అసలు బిజినెస్ ఎందుకు రిజిస్టర్ చేయించాలి, అసలు రిజిస్ట్రేషన్లో ఎన్ని పద్దతులు ఉన్నాయి అనేది తెలియదు.

మరి అలాంటి వారందరి కోసం ఈ వీడియో. ఒక్క వీడియోలో అంతా అర్ధం కాదు. భవిష్యత్తులో ఇంకొన్ని వీడియోస్ ద్వారా కుడా ఈ ఇన్ఫర్మేషన్ అందజేయటానికి ప్రయత్నిస్తాను.
ఈ వీడియో చూసి అలా వదిలేయకండి.మీకు ఉపయోగపడకపోయినా,మీ సర్కిల్ లో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది.షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం యుట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!