ప్రతి యేడు జరిగే digital marketing summit ఈ డిసెంబర్ లో 9వతారీకు జరుగుతుంది. స్టార్ట్ అప్ , డిజిటల్ మార్కెటింగ్ , బిజినెస్ నెట్ వర్క్ ఇలా పలు రకాల విషయకలయికతో ఈ సంవత్సరం డిజిటల్ ఈవెంట్ జరగబోతుంది. ఈవెంట్ లో విజవంతమయిన స్టార్ట్ అప్ ఫౌండర్స్ మాట్లాడుతున్నారు.మంచి నెట్ వర్క్ పెంచుకోటానికి, గురించి అనుభవం కలిగిన వారి నుండి తెలుసుకోటానికి, ఫ్రీలాన్సర్ , డిజిటల్ ఏజెన్సీలతో టై అప్ అవటానికి ఈ ఈవెంట్ బాగా ఉపయోగపడుతుంది.

ఈ మధ్య అఫిలియెట్ మార్కెటింగ్ లాంటి మంచి ఈవెంట్ జరిపిన idoneseo ప్రతి సారి ఈ డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ నిర్వహిస్తుంది.  SEOలో బ్రాండ్ టూల్ అయిన SEMRUSHలాంటి సంస్థలు ఈ ఈవెంట్ కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నాయి.

ఫ్రీలాన్స్ వర్క్ చేసే వారు , బిజినెస్ ఓనర్స్ ఎవరయినా ఇంకొకరితో తమ బిజినెస్ గురించి నెట్ వర్క్ చేసుకోటానికి బిజినెస్ కార్డ్స్ పంచుకునే అవకాసం ఈ ఈవెంట్ కలిపిస్తుంది. 100 బిజినెస్ కార్డ్స్ వరకు తెచ్చుకొని నలుగురితో పంచుకోవచ్చు.

స్మార్ట్ తెలుగు రీడర్స్ కోసం 20 Percent Discount  అందిస్తున్నారు. టికెట్ కొనేటప్పుడు “dms20” అనే కూపన్ కోడ్ ఇవ్వటం ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈవెంట్ టికెట్స్ కోసం ఈ లింక్ లో చూడవచ్చు.

స్పీకర్ టాక్ లో ఎవరు మాట్లాడుతున్నారో ఇక్కడ ఇస్తున్నాను

  • Building a Bot-focused Marketing Strategy for the New-Age Bot Economy” Subhendhu Pattnaik. Director of Marketing, Cigniti
  • SEO & Content Marketing, Match Made in Heaven” by Navneet Kaushal: CEO, PageTraffic
  • “Integrated Marketing – Still an important aspect in todays Digital world” by Sudheer Sivapuram, CEO & Co-Founder, Digital Funnel Global Inc
  • “Digital marketing as a business and career” by Karanam Srikanth, Digital Head, Marketing Genius At Work

Venu & Time: 

Address : Sundaraiah Vignana Kendram, Gachibowli, Hyderabad-32, Telangana.
Time : 9th Dec 2017 10 AM to 5 PM

20 Percent Discount for smarttelugu Readers:

స్మార్ట్ తెలుగు రీడర్స్ కోసం 20 Percent Discount  అందిస్తున్నారు. టికెట్ కొనేటప్పుడు “dms20” అనే కూపన్ కోడ్ ఇవ్వటం ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈవెంట్ కి సంబంధించిన టికెట్స్ ప్రతి ఈవెంట్ సైట్ లో దొరుకుతాయి. ఈవెంట్ టికెట్స్ కోసం ఈ లింక్ లో చూడవచ్చు.

 

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!