మంచి డిజిటల్ Network కోసం Digital Marketing Summit -2016

digital marketing summit

అంతా డిజిటల్ గా మారుతున్న ఈ తరుణంలో డిజిటల్ మార్కెటింగ్ అనే వ్యవస్థ అవసరం సమాజానికి ఎంతో ఉంది. ఒకప్పుడు ఏదయినా పెద్ద కంపెనీ ఉద్యోగం ఇస్తేనే జీతం అందుకునే స్థాయి నుండి ఎవరి మీద ఆధారపడకుండా  ఎవరికీ వారేస్వయం ఉపాధి కలిపించుకునే స్థాయికి   డిజిటల్ యుగం ఒక మార్గంగా మారింది.

అలాంటి డిజిటల్ వ్యవస్థను ముందుగానే ఊహించి అందరిని ఒక తాటి మీదకు తీసుకురావటానికి idoneseo వ్యవస్థాపకులు చక్రపాణిగారు  మీట్ అప్ లు , డిజిటల్ ఈవెంట్లు , మార్కెటింగ్ సమ్మిట్ లు లాంటి పలురకాల నెట్ వర్కింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

Digital Marketing Summit – 2016

ఆ క్రమంలో ఈ ఆదివారం హైదరాబాద్ లో డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్  2016 నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం డిజిటల్ మార్కెటింగ్ మీద వ్యాపారులకు , స్టూడెంట్స్ కి అవగాహన కలిపిస్తూ ఒక నెట్ వర్క్ platform సృష్టించడం.

చిన్న మధ్య తరహా వ్యాపారులకు ఈ డిజిటల్ నెట్ వర్కింగ్ ద్వారా ఒక అవగాహన కలిపిస్తూనే వారికి మంచి నెట్ వర్క్ అందిస్తున్నారు.ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్న సంస్థలు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు తమ సూచనలు ,సలహాలు అందజేయటానికి ఇది మంచి వేదిక. మీ వ్యాపారాన్ని ఆన్ లైన్ లో ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియ కోసం ఈ ఈవెంట్ లో మీకు మంచి సలహాలు దొరుకుతాయి.

స్టూడెంట్స్ కి ఈ డిజిటల్ వ్యవస్థ పైన అవగాహన కలిపించి వారి కెరీర్ ని వారే నిర్ణయించుకునే మార్పు తీసుకువస్తున్నారు.మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంది, వ్యాపారులకు మార్కెటింగ్ అవసరాలు ఏంటి లాంటి విషయాలు స్టూడెంట్స్ కి బోధపడతాయి.

చక్రపాణి గారితో కలిసి  స్మార్ట్ తెలుగు డిజిటల్ పార్టనర్ గా లవ్లీ చాకోస్ గిఫ్టింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తుంది. నన్ను కలవాలి అనుకునే వారు  ఈవెంట్ లో కలవచ్చు.

Event Date :Sunday, 4th Dec 2016 | 10:00 AM to 05:00 PM

Contact : 9985032005 (Chakrapani).

Event Location : JNTUH College of Engineering,ECell,ClassRoom Complex,Kukatpally, Hyderabad, Telangana, India

ఈవెంట్ కి రావాలి అనుకునే వారు టికెట్స్ ఈ లింక్ క్లిక్ చేసి కొనవచ్చు.

 

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now
error: Content is protected !!