నేను లాస్ట్ టైం రాసిన ఆర్టికల్  ఆన్ లైన్ షాపింగ్ చేస్తూ మనీ సంపాదించటం ఎలా ? అనే ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వేళ మీరు ఆర్టికల్ చదవకపోతే ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడింది, ఇలాంటి ఆన్ లైన్ మనీ ఆర్టికల్స్ ఇంకా రాయండి అని ఎక్కువ మంది కోరుతున్నారు.
అందుకే, ఈ ఫెస్టివల్ సీజన్లో కొన్ని మంచి వెబ్ సైట్లలో Online Referral  money ద్వారా ఆన్ లైన్ మనీ సంపాదించటం లేదా మనీ ఆదా చేసుకోవటం ఎలా అనే కాన్సెప్ట్ ల మీద ఆర్టికల్స్ రాస్తాను.

ఇక మన కధలోకి వెళ్దాము.

ప్రవీణ్ ఫామిలీతో కలిసి వచ్చే నెల షిరిడి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు.
ఒక సైట్ లో బస్సు టికెట్, ఇంకో సైట్ లో హోటల్ రూం బుక్ చేసుకున్నాడు. బుక్ చేసే ముందు ఏవో కూపన్ లు వెతికి మొత్తం మీద 4500 Rs కి కానించాడు.

ఇంతలోకి తన ఫ్రెండ్ నవీన్ ఇంటికి వచ్చాడు. “అరేయ్ నవీన్, ఫామిలీ మొత్తం కలిసి షిరిడి వెళ్తున్నాము, మీరు వస్తారా ” అన్నాడు ప్రవీణ్.

“తప్పకుండా రా ..ఆ సాయినాధుని దర్శించుకొని చాల రోజులు అయ్యింది, మీరు కుడా తోడు ఉంటారు కాబట్టి సరదాగా కుడా ఉంటుంది “అన్నాడు నవీన్ .

మరి టికెట్ బుక్ చేసుకో…..బస్సు ,హోటల్ రూం రెంట్ కలిపి 4500 Rs అయింది అన్నాడు ప్రవీణ్.
ఒక నిముషం రా , నాకింకా తగ్గుతుంది. ఇప్పుడే టికెట్ బుక్ చేస్తా అని Goibibo మొబైల్ ఆప్ తీసాడు నవీన్.తను కుడా ప్రవీణ్ బుక్ చేసిన బస్సు కి, హోటల్ రూంలో నే రూం బుక్ చేసాడు.డెబిట్ కార్డు తీసి 3500 కట్టాడు .

అదేంటి రా….  నాకంటే తక్కువ అయ్యింది బిల్ అన్నాడు ప్రవీణ్.

మొన్న నా ఫ్రెండ్ ని goibibo మొబైల్ ఆప్ కి Refer చేశా, అప్పుడు GOcash అమౌంట్ వచ్చింది. దానితో కొంత, రియల్ కాష్ కొంత కట్టాను అందుకే బిల్ తక్కువ అయింది అని చెప్పాడు నవీన్.

goibibo  సైట్ ఏంటి ?

Domestic flight టికెట్లు బుక్ చేసుకునే సైట్ గా ప్రారంభం అయిన ఈ వెబ్ సైట్ ఆ తర్వాతి కాలంలో బాగా ప్రాచుర్యం పొంది, బస్సు టికెట్లు , హోటల్ , ఇంటర్నేషనల్ ఎయిర్ టికెట్లు బుక్ చేసుకోనే వారధిగా మారింది.

కొంత మంది దూర ప్రదేశాలకు  వెళ్ళాలి అంటే ఈ మధ్య Train కంటే ఫ్లైట్ మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే , ఫ్లైట్ టికెట్ రెట్లు తగ్గటం ఒక కారణం.

ముఖ్యంగా అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మామూలు వారు హోటల్ రూంలు , బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

GoCash amount అంటే ఏంటి , ఎలా వస్తుంది?

goibibo వారి మొబైల్ ఆప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ లో  install చేసుకుంటే ఒక కోడ్ ఇస్తారు.ఆ కోడ్ తో ఎవరయినా ఫ్రెండ్స్ ని నువ్వు Refer చేస్తే, అంటే నీ ఫ్రెండ్ మొబైల్ లో ఆ ఆప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నీ కోడ్ ఉపయోగిస్తే… నీకు 1000 Rs , నీ ఫ్రెండ్ కి 2000 Rs మనీ వస్తుంది. ఆ మనీనే GoCash అంటారు.

ఆ మనీ తో నువ్వు flight టికెట్, బస్సు టికెట్ , హోటల్ బుక్ చేసుకోవచ్చు.

“ఇదేదో బానే ఉంది రా …నీ కోడ్ చెప్పు. నేను ఇప్పుడే మొబైల్ ఆప్ డౌన్లోడ్ చేసుకుంటా” అంటూ ఆ కోడ్ తో రిజిస్టర్ అయ్యి  2000 Rs కాష్ తెచ్చుకున్నాడు ప్రవీణ్

మరి మీరు కుడా ఆ GoCash సంపాదించాలి అంటే  goibibo Mobile app డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి.

రిజిస్టర్ అయ్యే ముందు ఈ Referral కోడ్ RA56524 వాడితే మీకు 2000 Rs అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.
ఆ తరువాత మీకు ఒక కోడ్ వస్తుంది , ఆ కోడ్ ని సోషల్ మీడియాలోనో, ఫేస్బుక్ లోనో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని Refer చెయ్యండి.వారు మీ కోడ్ తో రిజిస్టర్ అయితే మీకు 1000 Rs, వారికి 2000 Rs వస్తుంది.

Andriod Version వారికి లింక్  Goibibo Mobile App 

Iphone version వారికి లింక్  Goibibo Iphone Mobile App

ముఖ్యగమనిక : ఇదే కేవలం కొత్తగా మొబైల్ ఆప్ లో రిజిస్టర్ అయ్యే వారికే వర్తిస్తుంది.మీరు ఇంతకముందే మీ మొబైల్ లో ఆప్ వాడినా, మీ మొబైల్ నెంబర్ తో ఎకౌంటు ఉన్నా గాని ఈ ప్రోగ్రాం పని చేయకపోవ్వచ్చు.

ఈ గోకాష్ ని 180 రోజుల్లో వాడుకోవాలి. లేదంటే ఆ మనీ expire అవుతాయి.అలానే ఈ GoCash  వాడటానికి కొన్ని పరిమితులు  ఉన్నాయి.

ఏదయితే ఏంటి బాబు…Refer చెయ్యండి, కొంత మనీ సంపాదించండి . మీ ట్రిప్ మీద డిస్కౌంట్ కొట్టేయండి, జర్నీ చెయ్యండి.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!