స్టార్ట్ అప్ ఫండింగ్ గురించి కొన్ని వీడియోస్ చూస్తున్నాము కదా.. మనకి గవర్నమెంట్ నుండి మంచి ఫండింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటి గురించి చాలా మందికి తెలియక ప్రైవేట్ ఫండింగ్ కోసం తీరుగుతారు.
గవర్నమెంట్ ఫండింగ్ లేదా లోన్ లో ఉండే వెసులుబాటు, ఇంకొకరికి స్టేక్ ఇచ్చే అవసరం లేకపోవటం. స్టార్ట్ అప్ లేదా SMBs కోసం ఉన్న మూడు ప్రధాన ఫండింగ్ స్కీమ్స్ మీకోసం ఈ వీడియోలో.

Comment using Facebook for quick reply

error: Content is protected !!