ఆన్ లైన్ బిజినెస్ లో అందరికి ఉపయోగపడే మంచి ఆఫర్

0
USEFUL OFFER IN ONLINE BUSINESS

Envato Market ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన మార్కెట్ ప్లేస్ వెబ్ సైట్ ఇది.ఇక్కడ వెబ్ సైట్ టెంప్లేట్ లు , గ్రాఫిక్ ఫైల్స్ , వీడియో ఫైల్స్  , ఆడియో ఫైల్స్  చాలా దొరుకుతాయి.

 • Video Footages
 • Sound Effects.
 • After Effect Scripts.
 • JavaScripts/PHP/HTML Scripts
 • HTML Templates
 • WordPress Templates.
 • Plugins.
 • Motion Graphics
 • Graphic Files
 • Photoshop Files

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వెబ్ సైట్ లో వాడే ప్రతి element దీనిలో ఉంటుంది.మాములుగా ఈ వెబ్ సైట్ ఎప్పుడూ ఆఫర్ ప్రకటించదు. లాస్ట్ 2 ఇయర్స్ లో సైబర్ డీల్స్ అప్పుడు కూడా నేను ఆఫర్ చూడలేదు. కానీ ఈ సవంత్సరం  500 items  మీద ప్రత్యేకమయిన  50% ప్రకటించింది.

 • మనం టైం కేటాయించి వెబ్ సైట్ డిజైన్ చేసుకోకుండానే మంచి రెడీ మేడ్ టెంప్లేట్ లు దొరుకుతాయి. కొద్దీ పాటి అవగాహనతో ఆ టెంప్లేట్లు వాడుకొని వెబ్ సైట్ లాంచ్ చెయ్యొచ్చు.
 • ఇక కోడింగ్ చేసే వారి కోసం రెడీ మేడ్ ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్స్ దొరుకుతాయి.
 • యుట్యూబ్ ఛానల్ మొదలుపెట్టే చాలా మంది ప్రాబ్లెమ్ వీడియోలో వాడే ఆడియో,కొన్ని గ్రాఫిక్స్ పరంగా “కాపీ రైట్ ” ఎదురుకోవటం. ఏదయినా ప్రీమియం ఫైల్స్ కొనటానికి ఖరీదు ఉంటాయి.

Click Here : www.envatomarket.com

ఈ ఆఫర్ కేవలం Dec1 వరకే అందుబాటులో ఉంటుంది.

 

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here