Telugu Website and telugu blog

Best Telugu Website and First Professional Telugu Blog on Business-Startups-Career-Blogging in the Telugu Language

Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

బిజినెస్ కి ఉపయోగ పడే టాప్ 5 మొబైల్ ఆప్స్

ఒక బిజినెస్ నడపడంలో తలమునకలైన వారికి మాత్రమే తెలుస్తుంది బిజినెస్ నడపటం ఎంత శ్రమతో కూడుకున్న పని అనేది. బిజినెస్ నడిపేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగులు జీతభత్యాలు, సమస్యలు, సంస్థ ఆర్ధిక వ్యవహారాలు, ఇలా అనేక రకాలైన అంశాలపైన దృష్టిని సారించవలసి...

read more

టాప్ 5 బిజినెస్ ToDo List ఆప్స్ -Telugu Article

మీ బిజినెస్ కోసం మీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు, కాని దానికి కాసింత స్మార్ట్ నెస్ తోడైతే దాని వలన కలిగే ఫలితాలే వేరు. బిజినెస్ చేసే ప్రతీ మనిషికి తప్పనిసరిగా ఉండవలసినది ప్లానింగ్. ఈ రోజు, రేపు , ఈ వారం , ఈ నెల ఏమి పనులు చెయ్యాలి అనేది ఒక లిస్ట్ గా ముందే నిర్వహిస్తే...

read more

బిజినెస్ కి ఉపయోగపడే టాప్ 5 స్మార్ట్ ఫోన్స్

ఒక విజయవంతమైన బిజినెస్ నడిపేందుకు సరైన ఆలోచనా విధానంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కుడా అవసరం.ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాంటి టెక్నాలజీలో భాగమయిన స్మార్ట్ ఫోన్ లు బిజినెస్ వృద్ధికి బాగా ఉపయోగపడతాయి....

read more
స్మార్ట్ తెలుగు ద్వారా మంచి ఇన్ఫోర్మషన్ Free గా ఆర్టికల్స్,వీడియోస్ రూపంలో అందరికి అందజేయటం అనేది చాలా శ్రమతో కూడినది. వెబ్ సైట్ డిజైన్ , వెబ్ సైట్ నిర్వహణ , హోస్టింగ్ , టెంప్లేట్లు , ప్లగిన్ లాంటి చాలా వాటికి నా సొంత డబ్బు వెచ్చిస్తున్నాను. ఆర్టికల్స్ రైటింగ్ ,ఆర్టికల్స్ ప్రొమోషన్ లాంటి చాలా పనులకి ఎంతో విలువయిన తీరిగిరాని నా సమయాన్ని వెచ్చిస్తున్నాను.
 
అందుకే Online Business,Blogging, startup, Online Marketing గురుంచి ప్రైవేట్ గా సలహాల కోసం నాతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర నుండి consultation ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. అలా నా సర్వీస్ తీసుకొని డైరెక్ట్ గా కలిసి లేదా ఆన్ లైన్ లో Skype/Google hangouts ద్వారా మాట్లాడాలి అనుకునే వారు ఈ కింద బటన్ క్లిక్ చేసి సంప్రదించగలరు. అప్పోయింట్మెంట్ మరియు ఫీజు వివరాలు మీకు కనపడతాయి
error: Content is protected !!