Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

ఒక entrepreneur లవ్ పాయింట్స్

ఒక మనిషి ప్రేమికుల రోజు రోజాలు పట్టుకొని పార్క్ లో నిల్చున్నాడు అంటే ప్రేమ కోసం అని అర్ధం. ఇంకో మనిషి ప్రేమికుల రోజు నచ్చిన పని చేసుకుంటూ శ్రమిస్తున్నాడు అంటే Entrepreneur అని అర్ధం. A relationship between Entrepreneur and LoversDay should be like below..................

read more

Freelance లో ఉండే కష్టాలు

ఫ్రీలాంసింగ్ వర్క్ అనగానే చాలా మందికి మనీ గురించి , వర్క్ స్టైల్ గురించి అపోహలు ఉన్నాయి. చాలా మంది అనుకునేది "ఎప్పుడు పడితే అప్పుడు పని చేసి ఎక్కువ మనీ సంపాదించవచ్చు అని " . కానీ , ఫ్రీలాంసింగ్ లో చాలా కష్టాలు ఉంటాయి, అవి అందరికి సరిపడవు . అది తెలియక కొంత మంది...

read more

Biggest Online Money Scam – Telugu Article

"రోజుకి రెండొందలు సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా ...వోరబ్బా ! లక్ష కోట్లు ఏంటి మేడం? లక్ష కోట్లు మేడం..... " అని వందే జగద్ గురుమ్ లో పోసాని కృష్ణ మురళి చెప్పిన ఈ డైలాగ్ చాలా మందికి గుర్తిండిపోయింది. మొన్న పేపర్ లో SocialTrade అనే వెబ్ సైట్   ౩7౦౦ కోట్ల ఆన్ లైన్...

read more
స్మార్ట్ తెలుగు ద్వారా మంచి ఇన్ఫోర్మషన్ Free గా ఆర్టికల్స్,వీడియోస్ రూపంలో అందరికి అందజేయటం అనేది చాలా శ్రమతో కూడినది. వెబ్ సైట్ డిజైన్ , వెబ్ సైట్ నిర్వహణ , హోస్టింగ్ , టెంప్లేట్లు , ప్లగిన్ లాంటి చాలా వాటికి నా సొంత డబ్బు వెచ్చిస్తున్నాను. ఆర్టికల్స్ రైటింగ్ ,ఆర్టికల్స్ ప్రొమోషన్ లాంటి చాలా పనులకి ఎంతో విలువయిన తీరిగిరాని నా సమయాన్ని వెచ్చిస్తున్నాను.
 
అందుకే Online Business,Blogging, startup, Online Marketing గురుంచి ప్రైవేట్ గా సలహాల కోసం నాతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర నుండి consultation ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. అలా నా సర్వీస్ తీసుకొని డైరెక్ట్ గా కలిసి లేదా ఆన్ లైన్ లో Skype/Google hangouts ద్వారా మాట్లాడాలి అనుకునే వారు ఈ కింద బటన్ క్లిక్ చేసి సంప్రదించగలరు. అప్పోయింట్మెంట్ మరియు ఫీజు వివరాలు మీకు కనపడతాయి
error: Content is protected !!
మీకు ఉపయోగపడే ఈ ఆర్టికల్స్ డైరెక్ట్ గా మీ ఈ-మెయిల్ కి పొందండి.

మీకు ఉపయోగపడే ఈ ఆర్టికల్స్ డైరెక్ట్ గా మీ ఈ-మెయిల్ కి పొందండి.

మీ పేరు, ఈ-మెయిల్  ని ఇవ్వటం ద్వారా ఆన్ లైన్ బిజినెస్, ఆన్ లైన్ మనీ, బ్లాగ్గింగ్ గురుంచి  మీ మెయిల్ లో నే చదువుకోండి.

You have Successfully Subscribed!