Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

ఆన్ లైన్ మనీ కోసం వెరైటీ మార్గాలు.

ఆన్ లైన్ బిజినెస్ లేదా ఆన్ లైన్ మనీ అనగానే అందరూ ఈ-కామర్స్ సైట్స్, బ్లాగ్ , గూగుల్ యాడ్ సెన్స్ , యుట్యూబ్ లాంటి వాటి గురించే ఆలోచిస్తారు. ఇవి మాత్రమే ఆన్ లైన్ మనీ లేదా బిజినెస్ అనే అపోహలో ఉంటారు. ఇక ఆర్టికల్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఆన్ లైన్ ట్రైనింగ్ లాంటి వాటి...

read more

ఈ-కామర్స్ బిజినెస్ లో 5 ముఖ్య విభాగాలు

ఇంటర్నెట్ విప్లవంతో మారుమూలల పల్లెలకు కూడా ప్రపంచీకరణ వ్యాపిస్తుంది. 3G, 4G బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్ తో ఇంటర్నెట్ వాడకుదారులు పెరుగుతున్నారు. వ్యాపార ఆలోచన ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా చాలా మందికి ఈ-కామర్స్ బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది....

read more

బిజినెస్ ఐడియా టెస్ట్ చేయటానికి టాప్ Survey Tools -telugu

ఒక మంచి బిజినెస్ ఐడియా వస్తుంది, పక్కనోడితో అనందంగా షేర్ చేసుకుంటాము. వాడు మొబైల్ లో ఏ ఫేస్ బుక్ పేజీనో , సినిమా వెబ్ సైట్ చూస్తునో మన ఆలోచన వింటాడు. అంతా విని, "అరేయ్ ..ఇదేం ఐడియా రా. పనికి రాదూ"అంటాడు. ఇంకొందరికి మన ఐడియాని చెప్పటానికి "పార్టీ" సమర్పించాలి. ఆ క్షణం...

read more
స్మార్ట్ తెలుగు ద్వారా మంచి ఇన్ఫోర్మషన్ Free గా ఆర్టికల్స్,వీడియోస్ రూపంలో అందరికి అందజేయటం అనేది చాలా శ్రమతో కూడినది. వెబ్ సైట్ డిజైన్ , వెబ్ సైట్ నిర్వహణ , హోస్టింగ్ , టెంప్లేట్లు , ప్లగిన్ లాంటి చాలా వాటికి నా సొంత డబ్బు వెచ్చిస్తున్నాను. ఆర్టికల్స్ రైటింగ్ ,ఆర్టికల్స్ ప్రొమోషన్ లాంటి చాలా పనులకి ఎంతో విలువయిన తీరిగిరాని నా సమయాన్ని వెచ్చిస్తున్నాను.
 
అందుకే Online Business,Blogging, startup, Online Marketing గురుంచి ప్రైవేట్ గా సలహాల కోసం నాతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర నుండి consultation ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. అలా నా సర్వీస్ తీసుకొని డైరెక్ట్ గా కలిసి లేదా ఆన్ లైన్ లో Skype/Google hangouts ద్వారా మాట్లాడాలి అనుకునే వారు ఈ కింద బటన్ క్లిక్ చేసి సంప్రదించగలరు. అప్పోయింట్మెంట్ మరియు ఫీజు వివరాలు మీకు కనపడతాయి
error: Content is protected !!
మీకు ఉపయోగపడే ఈ ఆర్టికల్స్ డైరెక్ట్ గా మీ ఈ-మెయిల్ కి పొందండి.

మీకు ఉపయోగపడే ఈ ఆర్టికల్స్ డైరెక్ట్ గా మీ ఈ-మెయిల్ కి పొందండి.

మీ పేరు, ఈ-మెయిల్  ని ఇవ్వటం ద్వారా ఆన్ లైన్ బిజినెస్, ఆన్ లైన్ మనీ, బ్లాగ్గింగ్ గురుంచి  మీ మెయిల్ లో నే చదువుకోండి.

You have Successfully Subscribed!