Telugu Website and telugu blog

Best Telugu Website and First Professional Telugu Blog on Business-Startups-Career-Blogging in the Telugu Language

Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

youtube తో మనీ, కెరీర్ ఎలా ? -Telugu Article

లైట్స్ ..కెమెరా ..యాక్షన్ ... మారుమూల పల్లెటూరిలో చిన్న ఇంట్లో నులక మంచం  మీద  పోడుకొని జీవితంలో ఏమి చెయ్యాలో తెలియని అయోమయంలో ఉన్నవాడిని కూడా ఒక్కసారిగా నర నరం ఉత్తేజపరుస్తూ నిద్రలేపే మాటలు ఇవి. సినిమా, కెమెరా ముందు కనపడాలి అనే తపన మన తెలుగు వారిలో చాలా మందికి...

read more

న్యూ ఆఫీస్ ఫొటోస్ – Company Update

SEO,డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ ఫ్రీలన్సర్ గా మూడేళ్లు ఇంట్లో నుండే వర్క్ చేసాను. ఇంట్లో కూర్చుని పని చేసే వారికి ఈ లోకం అంత విలువియ్యదు. కంపెనీగా క్లైంట్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అందించేటప్పుడు కూడా ఆఫీస్ తీసుకోలేదు. ఒక బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనం తెలియకుండా...

read more

Trending HashTags in Telugu Video

బిజినెస్ లేదా వెబ్ సైట్ మార్కెట్ చేసుకోటానికి హాష్ టాగ్స్ ఎంతలా ఉపయోగపడతాయో మనం స్మార్ట్ తెలుగు యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా చూస్తున్నాము. పోస్ట్ ని టాగ్ చేసేటప్పుడు చాలా మందికి హాష్ టాగ్ కోసం ఏ కీ వర్డ్స్ వాడాలో తెలియదు. తెలియక ఏదో ఒక కీ వర్డ్ వాడేస్తారు. మనకి వెతికే...

read more
స్మార్ట్ తెలుగు ద్వారా మంచి ఇన్ఫోర్మషన్ Free గా ఆర్టికల్స్,వీడియోస్ రూపంలో అందరికి అందజేయటం అనేది చాలా శ్రమతో కూడినది. వెబ్ సైట్ డిజైన్ , వెబ్ సైట్ నిర్వహణ , హోస్టింగ్ , టెంప్లేట్లు , ప్లగిన్ లాంటి చాలా వాటికి నా సొంత డబ్బు వెచ్చిస్తున్నాను. ఆర్టికల్స్ రైటింగ్ ,ఆర్టికల్స్ ప్రొమోషన్ లాంటి చాలా పనులకి ఎంతో విలువయిన తీరిగిరాని నా సమయాన్ని వెచ్చిస్తున్నాను.
 
అందుకే Online Business,Blogging, startup, Online Marketing గురుంచి ప్రైవేట్ గా సలహాల కోసం నాతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర నుండి consultation ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. అలా నా సర్వీస్ తీసుకొని డైరెక్ట్ గా కలిసి లేదా ఆన్ లైన్ లో Skype/Google hangouts ద్వారా మాట్లాడాలి అనుకునే వారు ఈ కింద బటన్ క్లిక్ చేసి సంప్రదించగలరు. అప్పోయింట్మెంట్ మరియు ఫీజు వివరాలు మీకు కనపడతాయి
error: Content is protected !!