Telugu Website and telugu blog

Best Telugu Website and First Professional Telugu Blog on Business-Startups-Career-Blogging in the Telugu Language

Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

మనీ అందరికీ బంధువే – ఆన్ లైన్ మనీ గురుంచి కొద్దిగా

చక్రవర్తికి వీధి  బిచ్చగత్తికి బంధువు  అవుతానంది మనీ మనీ అని "మనీ సినిమా" లో రైటర్ కరెక్ట్ గా చెప్పాడు. డబ్బు అందరికి బంధువే.ఈ రోజుల్లో అసలు బంధువలకంటే "మనీ" బంధువే ముఖ్యమయింది చాలా మందికి . ఆ మాట అలా ఉంచితే కొంతమందికి డబ్బు అవసరం ,కొంతమందికి డబ్బు ప్రాణం, కొంతమందికి...

read more

మన Director Rajamouli సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే …

మన తెలుగు వారు అందరు గర్వించే దర్శకుడు S.S Rajamouli గారి  Birthday రోజు ఒక చిన్న సరదా ఆలోచన వచ్చింది. Director Rajamouliగారు డైరెక్టర్ కాకుండా ఇంకేదో ఫీల్డ్ లోకి వెళ్లి ఉంటె...అది కుడా మనలో చాలా మందిలా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తే ఎలా ఉండేది అనే చిన్న ఉహకి అక్షర రూపం ఈ...

read more

యూట్యూబ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి ?

మొన్న శుక్రవారం యూట్యూబ్ సంస్థ నిర్వహించిన పాప్ అప్ స్పేస్ ఈవెంట్ తో కలిపి ఇప్పటివరకు హైదరాబాద్ లో నాలుగు సార్లు యూట్యూబ్ నిర్వహించిన ఈవెంట్స్ కి వెళ్ళాను.ఈవెంట్ ఎలా ఉంది? ఈవెంట్ వలన మనకి ఉపయోగం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. వారందరి కోసం యూట్యూబ్ ఈవెంట్స్ కి ఏమి...

read more
error: Content is protected !!