Telugu Website and telugu blog

Best Telugu Website and First Professional Telugu Blog on Business-Startups-Career-Blogging in the Telugu Language

Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

కొంత పేరు వచ్చిన తరువాత నేను ఎందుకు దారి తప్పాను

మామూలు ఉద్యోగిగా  లేదా ఏదయినా బిజినెస్ మొదలుపెడదాము అనే క్రమంలో తప్పులు చేయటం వేరు. ఒక బ్లాగర్ గా కొంత పేరు వచ్చిన తరువాత కెరీర్ లో తప్పులు చేయటం వేరు. బ్లాగింగ్ లో స్మార్ట్ తెలుగు రాకెట్ లా దూసుకుపోటానికి రెడీ అవుతున్న సమయంలో నేను కొద్దిగా దారి తప్పాను.దానితో...

read more

బిజినెస్ ఓనర్ కి ఉండవలసిన కొన్ని నాయకత్వ లక్షణాలు

ఏ విధంగా ఒక మనిషి మంచి నాయకుడు అనిపించుకోగలుగుతాడు అనే ప్రశ్న కు సమాధానం చాలా మందికి తెలుసుకోవాలనే ఉంటుంది. కొంతమంది మనుషులు సహజసిద్ధంగానే లీడర్ లక్షణాలను కలిగి ఉంటారు, మరి కొంత మంది తాము తలుచుకుంటే మంచి లీడర్ గా అవగలిగే వారు ఉంటారు. ఒక టీం ని ముందుండి నడపడం అంత సులభం...

read more

బిజినెస్ లకు ఎంతో అవసరమైన కొన్ని కస్టమర్ రేలషన్ షిప్ పద్దతులు

ఏ బిజినెస్ లోనైనా కస్టమర్ లది ముఖ్యమైన భాగం. బిజినెస్ కి ఉండే అత్యుత్తమ ఆస్థి కస్టమర్లే.. కాబట్టి ఒక బిజినెస్ లో కస్టమర్ రిలేషన్స్ సక్రమంగా ఉండటం ఎంతో అవసరం. ఎటువంటి చెడు జరగకుండా కస్టమర్ లకు అసౌకర్యం కలుగకుండా ప్రతి బిజినెస్ తప్పని సరిగా అనుసరించాల్సిన కొన్ని ఉత్తమ...

read more
error: Content is protected !!