Telugu Website and telugu blog

Best Telugu Website and First Professional Telugu Blog on Business-Startups-Career-Blogging in the Telugu Language

Blogging E-book in Telugu

మనసులో మాట నలుగురితో పంచుకునే వేదికగా మొదలయిన బ్లాగ్ లు కాలక్రమేణా జీవనోపాధిగా మారాయి. బిజినెస్ ని మార్కెట్ చేసుకోటానికి, బ్రాండ్ వాల్యూ పెంచుకోటానికి, మనీ సంపాదించుకోటానికి మంచి వేదిక ” బ్లాగ్” .

మరి అలాంటి బ్లాగ్ ని టెక్నికల్ గా ఎలా ప్రారంభించాలి, బ్లాగ్ టాపిక్ ఎలా ఎంచుకోవాలి, బ్లాగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతులు, బ్లాగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లాంటి వివరాలు ఈ ఈ-బుక్ లో ఉన్నాయి. బ్లాగ్ గురించి ప్రాధమిక విషయాలు తెలుసుకునే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ బుక్ ని కొని చదవచ్చు.

Smarttelugu Blog Articles

ఈ-కామర్స్ వెబ్ సైట్ కోసం నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ -Telugu Article

ప్రస్తుత బిజినెస్ ప్రపంచంలో ఈ-కామర్స్ ఒక ట్రెండ్. ఈ-కామర్స్ బిజినెస్ లో కీలకం వెబ్ సైట్. ఈ-కామర్స్ వెబ్ సైట్ సెటప్ చేయటం ఒక క్లిష్టమైన పనిగా కనిపించినప్పటికీ, నిజానికి ఇది అసాధ్యమైన పని అయితే కాదు. అయితే ఈ-కామర్స్ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించే ప్రతీ వారి మదిలో వెబ్...

read more

యాడ్ సెన్స్ కాకుండా యూట్యూబ్ లో డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు

సరైన పద్దతలో చేసినట్లైతేయ్ యూట్యూబ్ లో వీడియో లు చెయ్యడం అనేది చాలా లాభదాయకమైన పని. చాలా మంది వీడియో లు చేసేవారు మంచి క్వాలిటీ వీడియోలు చేసి, ఆ వీడియోలకు యాడ్ లు వాచ్చేలా చేస్తే చాలు ఆదాయం వచినట్టే అని భావిస్తారు, కాని అది ఒక స్థిరమైన ఆదాయ మార్గం కాదు. యూట్యూబ్ ద్వారా...

read more

మీ బిజినెస్ ను సైబర్ దాడుల నుండి కాపాడుకోవడానికి కొన్ని టిప్స్

బిజినెస్ చేసే ప్రతీవారు వస్తు సేవల విక్రయం ద్వారా లాభాలను ఆర్జించాలనే కోరుకుంటారు. ఆ ఉద్దేశంతో కొత్త కొత్త పద్దతులను కుడా బిజినెస్ లో ప్రవేశపెడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సాంప్రదాయ బిజినెస్ పద్ధతులను పక్కన పెట్టి బిజినెస్ లను డిజిటలైజ్ చేసే విధానం...

read more
స్మార్ట్ తెలుగు ద్వారా మంచి ఇన్ఫోర్మషన్ Free గా ఆర్టికల్స్,వీడియోస్ రూపంలో అందరికి అందజేయటం అనేది చాలా శ్రమతో కూడినది. వెబ్ సైట్ డిజైన్ , వెబ్ సైట్ నిర్వహణ , హోస్టింగ్ , టెంప్లేట్లు , ప్లగిన్ లాంటి చాలా వాటికి నా సొంత డబ్బు వెచ్చిస్తున్నాను. ఆర్టికల్స్ రైటింగ్ ,ఆర్టికల్స్ ప్రొమోషన్ లాంటి చాలా పనులకి ఎంతో విలువయిన తీరిగిరాని నా సమయాన్ని వెచ్చిస్తున్నాను.
 
అందుకే Online Business,Blogging, startup, Online Marketing గురుంచి ప్రైవేట్ గా సలహాల కోసం నాతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర నుండి consultation ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. అలా నా సర్వీస్ తీసుకొని డైరెక్ట్ గా కలిసి లేదా ఆన్ లైన్ లో Skype/Google hangouts ద్వారా మాట్లాడాలి అనుకునే వారు ఈ కింద బటన్ క్లిక్ చేసి సంప్రదించగలరు. అప్పోయింట్మెంట్ మరియు ఫీజు వివరాలు మీకు కనపడతాయి
error: Content is protected !!