కంపెనీ పెడదామనే ఐడియా ఉన్న చాలా మంది కంపెనీ పెట్టకుండా ఏదో ఒకటి అని నడిపించేది టాక్స్ లకు భయపడే…..ఆ టాక్స్ , ఈ టాక్స్ అని కట్టుకుంటూ వెళ్ళటమే.

ఇక సగటు మధ్యతరగతి మనిషికి అయితే రెస్టౌరెంట్ లో ఇంత తిన్న దానికి అంత టాక్స్ బిల్ ఎందుకు అంత ఉంటదో ఎప్పటికి అర్ధం కాదు.
టాక్స్ అంటేనే సామాన్యుడికి అర్ధం కానీ సబ్జెక్టు. ఇక ఒక స్టార్ట్ అప్ లేదా బిజినెస్ ఉన్నవారికి ఎప్పుడు చిక్కు లెక్కలే. మరి మనకేమో ఉన్న టాక్స్ లు సవాలక్ష. వాటిలో కొన్నిటికి గురించి ఒక్కో వీడియోలో చూద్దాము.

కొంత మందికి వీడియో చూసినా ఆ “టాక్స్ బాష” అర్ధం కాకపోవచ్చు…వీటి మీద మన స్టైల్ లో సరళంగా ఆర్టికల్స్ కూడా భవిష్యత్తులో ప్లాన్ చేస్తాను.

ప్రస్తుతం ఈ Telugu video లో “service tax ” అంటే ఏంటో చూద్దాము. ఏదయినా కంపెనీ టాక్స్ కట్టాలి అనుకునే వారు , కంపెనీ రిజిస్ట్రేషన్ కొరకు వీడియో చూపిన సీనియర్ టాక్స్ consultant  “samba siva rao” గారి నెంబర్ కి కాల్ లేదా ఈ-మెయిల్ కి మెయిల్ చేయండి.

సర్వీస్ తీసుకునే వారు, కాల్ లేదా ఈ-మెయిల్  చేసినప్పుడు  smarttelugu  వీడియో చూసి చేసాము అని చెపితే..మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇది స్మార్ట్ తెలుగు రీడర్స్ కి స్పెషల్ డిస్కౌంట్.దయచేసి కేవలం డౌట్స్ కోసం మాత్రం కాల్ చేసి పెద్ద వారిని విసిగించవద్దు.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!