ఏదో Resumeలో చూపించటానికి ఒక Btech,PG డిగ్రీ, డమ్మి ప్రాజెక్ట్ పెట్టుకొని ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకునే వారికి ,
అమీర్పేట్ లో కోర్స్ చేసి శాలరీ కోసం మాత్రమే జాబ్ లేదా కాలిగా లేము అని మెడలో ఒక టాగ్ చూపించాలి అనే ఆలోచనలో ఉన్న వారికి
ఏదో కంపెనీలో పని చేస్తూ కేవలం శాలరీ పెరుగుతుందిలే అనే ఆశతో కంపెనీ మారాలి అనుకుని Resume లో మాత్రమే వర్క్ ఎక్సపీరియన్సు ఉన్న వారికి ……………………………………. మా సంస్థ తగ్గది కాదు.

మేము ఇప్పుడు చిన్న టీం…. పడుతూ లేస్తూ పరిగెడుతున్నాము.మాతో పని చేయటానికి కష్టం కంటే చేసే పని మీద ఇష్టం ఉండాలి.

error: Content is protected !!