సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసుకొని తెలుగులో బ్లాగ్ Smarttelugu మొదలుపెట్టిన ఈ ప్రయాణం చాలా నేర్పింది. ఈ చిన్న ప్రయాణం మొండిగా ఒక్కడినే మొదలుపెట్టినా గాని, ఆ క్రమంలో కొంత మంది తమ తోడ్పాటు అందించారు.
నలుగురికి ఉపయోగపడే ఒక మంచి ఆ నలుగురికి చేరాలి అంటే మీడియా తోడ్పాటు ఆవసరం. ఆ తోడ్పాటు అందించిన మీడియా మిత్రులకు ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక ముఖ్యంగా స్మార్ట్ తెలుగు రీడర్స్ తోడ్పాటు లేకుండా ఈ బ్లాగ్ ఇంత దూరం రాలేదు. అయితే , కొంత మంది రీడర్స్ నాకు పర్సనల్ గా సలహాలు , సూచనలు అందిస్తూ ఎప్పుడు స్మార్ట్ తెలుగు ని ప్రోత్యాహిస్తున్నారు. ఈ వీడియోలో చాలా మంది పేర్లు మర్చిపోయాను కాని స్మార్ట్ తెలుగు ని సపోర్ట్ చేసిన ప్రతి రీడర్ కి ధన్యవాదాలు.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ ఈ-మెయిల్ కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ ఈ-మెయిల్ కి పొందండి.

మీ పేరు, ఈ-మెయిల్  ని ఇవ్వటం ద్వారా ఆన్ లైన్ బిజినెస్ లేటెస్ట్ న్యూస్, అప్ డేట్స్ మీ మెయిల్ లో నే చదువుకోండి.

You have Successfully Subscribed!