Smarttelugu in News Media & Channels

ETV2 YUVA

నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ పయనించే ఈ తరం  యువత గురించి మంచి  కధనాలు అందించే ఈటీవీ యువ  తెలుగు బాష గొప్పదనాన్ని రవికిరణ్  నిరూపిస్తున్నాడు అంటూ  స్మార్ట్ తెలుగు మీద ప్రోగ్రాం చేశారు.

TV9 Channel

ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ గారు పాల్గొనే TV9 వారి బిజినెస్ ప్రైమ్ ప్రోగ్రాంలో విజయం సాధించిన కొత్త ఆలోచనల విభాగంలో స్మార్ట్ తెలుగు గురించి వివరించారు

AndhraJyothi Paper

ఆంధ్రజ్యోతి ప్రతి వారం ప్రచురించే స్టార్ట్ అప్ కధానాలలో స్మార్ట్ తెలుగు “వైఫల్యం నుండి విజయం వైపు ఎలా నడిచిందో ” తెలియజేస్తూ ఆర్టికల్ రాసింది.

Namasthe Telangana
స్మార్ట్ తెలుగబ్బాయి అంటూ ఓటమి నేర్పిన పాఠం నుండి  స్మార్ట్ తెలుగు ద్వారా చాలా మందికి మంచి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రత్యేక కధనం రాసింది.
YourStory Magazine
ఇండియా మొత్తంలో   స్టార్ట్ అప్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ప్రముఖ ఆన్ లైన్ మీడియా సంస్థ యువర్ స్టోరీ , తన తెలుగు విభాగంలో  కొత్త ఆలోచన  కింద స్మార్ట్ తెలుగు గురించి మంచి ఆర్టికల్ ప్రచురించారు.

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now
error: Content is protected !!