Smarttelugu Youtube Channel

0
YOUTUBE CHANNEL LAUNCH

smarttelugu నుండి చాలా మంది రీడర్లు వీడియోలు కావాలి అని మెసేజ్ పెడుతున్నారు. వారందరి కోరిక మీద బ్లాగ్ మొదలుపెట్టిన 1 1/2 ఇయర్ తరువాత… యుట్యూబ్ ఛానల్ మొదలుపెడుతున్నాను.

మొదటి వీడియో గా Q& A సెషన్లో రీడర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానలు ఇచ్చాను.

నాకు ఇంతకముందు వీడియో ప్రొడక్షన్ మీద ఐడియా లేదు.దానితో వీడియో ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటూ వీడియోస్ చేస్తాను. అందువలన కొన్ని రోజులు క్వాలిటీ వీడియోలు అందజేయలేకపోవచ్చు ……కాని ఫ్యూచర్ లో మంచి క్వాలిటీ వీడియోలు smarttelugu ఛానల్లో మీరు చూడవచ్చు.

వీడియోలలో ఎక్కువగా ఆన్ లైన్ బిజినెస్ , ఆన్ లైన్ మార్కెటింగ్ కి సంభందించిన వెబ్ సైట్ల గురించి చెపుతాను.

మన ఛానల్ గురించి మీ  ఫ్రెండ్స్ తో కుడా షేర్ చేసుకోండి.
వీడియో పబ్లిష్ చేసినప్పుడు మీ ఈ-మెయిల్ కి రావాలి అంటే మీరు యుట్యూబ్ ఛానల్ కి   subscribe  అవ్వండి.

Subscribe to Youtube channel here :  https://www.youtube.com/channel/UCeTwhJyV5_fg37yMWloXi4Q

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here