Smarttelugu Sponsored Ads

నేను రవికిరణ్ కోగంటి.స్మార్ట్ తెలుగు బ్లాగ్ రైటర్.

2014 లో స్టార్ట్ అప్,ఆన్ లైన్ బిజినెస్ల గురించి ఆర్టికల్స్ రాసే ఒక చిన్న హాబీగా మొదలయిన ఈ బ్లాగ్ క్రమక్రమంగా పాపులర్ అయ్యింది. హాబీగా మొదలయిన బ్లాగ్ ని సీరియస్ గా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ గా మార్చటం జరిగింది.సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి దీని కోసమే ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది.

స్మార్ట్ తెలుగు ద్వారా యువత, సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవారు, బిజినెస్ చేసుకునేవారు, కాలేజీ విద్యార్ధులు, నిరుద్యోగులు, మహిళలు…ఇలా చాలా మంది మంచి పరిజ్ఞానం  పొందుతున్నారు.

ఆన్ లైన్ బిజినెస్, ఆన్ లైన్ మార్కెటింగ్, ఆన్ లైన్ మనీ, స్టార్ట్ అప్ పద్దతులు…ఇలా పలు రకాల విషయాలు ఉచితంగా ఆర్టికల్స్ ద్వారా తెలియజేస్తున్నాను.అయితే ఇలా బ్లాగ్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అందరికి ఉచితంగా అందజేయటానికి చాలా ఖర్చు అవుతుంది.

వెబ్ సైట్ డొమైన్, సర్వర్, డిజైన్, మార్కెట్, ప్రీమియం టెంప్లేట్లు, ప్రీమియం ప్లగిన్లు….ఇలా చాలా వాటికి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది.వీటితో పాటు ఎంతో విలువయిన “సమయం” అనే తీరిగి రాని ధనాన్ని పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది.

ఆర్ధికంగా ఇబ్బంది లేకుండా ఈ బ్లాగ్ నడపటానికి మరియు మంచి విషయాలు మన తెలుగు వారికి అందజేయటానికి స్మార్ట్ తెలుగు లో  ప్రకటనలు( యాడ్స్ ) ఆహ్వానిస్తున్నాను.

మీ బిజినెస్, మీ స్టార్ట్ అప్, మీ సినిమా, మీ లోకల్ షాప్ లేదా షోరూం, మీ సర్వీస్, మీ ట్రైనింగ్ సెంటర్ ఇలా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు స్మార్ట్ తెలుగు లో మార్కెట్ చేయదలుచుకుంటే నన్ను సంప్రదించండి.

ఈ బ్లాగ్ గురించి ఇంకొంత విషయం వివరంగా తెలుసుకోవాలి అంటే About Smarttelugu లింక్  క్లిక్ చేసి చదవండి.

ప్రస్తుతం నాలుగు రకాల ప్రకటనలు (యాడ్స్) ఉన్నవి.

  • మెయిన్ యాడ్  (under Header Menu)
  • హోం పేజి సైడ్ యాడ్.(Home Page Side Bar Display Ad)
  •  వెబ్ సైట్ సైడ్ బార్ లో యాడ్స్(Website side bar Display Ad)
  • ఆర్టికల్ పోస్ట్ లో యాడ్(Display Ad in an Article Post)

* Display Ads means Image Ads.

Header Ad (మెయిన్ యాడ్)

This Ad will appear just after header menu. AD Image Recommended size: 728×90 pixels

ఇది ప్రీమియం యాడ్. ఎందుకంటే ఈ యాడ్ వెబ్ సైట్ మొత్తం కనపడుతుంది. ఇది  వెబ్ సైట్ మొత్తం మెనూ కింద ప్లేస్ లో వస్తుంది.

Ad in HomePage SideBar(హోం పేజి సైడ్ యాడ్)

This Ad will appear in HomePage side bar. Recommended size: 300×250 pixels
వెబ్ సైట్ యొక్క ప్రధాన పేజి “హోం పేజి” లో సైడ్  బార్ లో  యాడ్స్ జతపరచటం జరుగుతుంది.వెబ్ సైట్ హోం పేజి చూసే ప్రతి ఒక్కరికి యాడ్ కనపడుతుంది.30 రోజులు మీ యాడ్ మార్కెట్ చేయటం జరుగుతుంది.

Website Side Bar Ads (సైడ్ బార్ యాడ్స్):

This Ad will appear in side bar. Recommended size: 300×250 pixels
వెబ్ సైట్ యొక్క సైడ్ బార్ లో (మీకు కుడి వైపు ) యాడ్స్ జతపరచటం జరుగుతుంది. అంటే ఇవి ప్రతి పోస్ట్ లోను కనపడుతాయి.అలానే వెబ్ సైట్ లో ఏ పోస్ట్ క్లిక్ చేసినా కనపడుతాయి.30 రోజులు మీ యాడ్ మార్కెట్ చేయటం జరుగుతుంది.

Ads in Article Post (ఆర్టికల్ పోస్ట్ లో యాడ్)

This Ad will appear at top of the post article. AD Image Recommended size: 728×90 pixels

ఒక పోస్ట్ లో పోస్ట్ టైటిల్ కింద పెట్టె యాడ్.
ఆ పోస్ట్ చదివే ప్రతి వారు ఆ యాడ్ చూసే విధంగా పోస్ట్ ఫస్ట్ లోనే టైటిల్ కింద  యాడ్ జతపరచటం జరుగుతుంది.
అలా ఒక పోస్ట్ లో 30 రోజులు మీ యాడ్ మార్కెట్ చేయటం జరుగుతుంది.అంటే, 30 రోజుల ఆ పోస్ట్ చూసే వారందరికీ మీ యాడ్ కనిపిస్తుంది.

మీ గురించి, మీ బిజినెస్ గురించి , యాడ్ వివరాలు ఈ కింద ఇచ్చిన లింక్ లో ఉన్న ఫారం లో అందజేయండి. లేదా నాకు డైరెక్ట్ గా ఈ-మెయిల్ ( [email protected] ) చెయ్యండి.

http://goo.gl/forms/escjsvGZDL

error: Content is protected !!