స్టార్ట్ అప్ జర్నీ ఇలా ఉంటది

0
startup journy

స్టార్ట్ అప్ ఐడియా మరియు మీరు ఎంచుకున్న బిజినెస్ స్థితిగతుల బట్టి అన్ని స్టార్ట్ అప్ జర్నీలు ఒకేలా ఉండదు. నేను చెప్పిన ఈ జర్నీ సాధారణంగా చాలా స్టార్ట్ అప్ లలో ఉండేది.

 1. ఐడియా
 2. Research
 3. ఐడియా టెస్ట్ చేయటం
 4. టీం ఎవరో నిర్ణయించుకోవటం
 5. Bootstrap Funding  (సొంత పెట్టుబడి)
 6. బిజినెస్ రిజిస్ట్రేషన్ (అవసరం అనుకుంటేనే)
 7. వెబ్ సైట్ లేదా మొబైల్ ఆప్ (టెక్నాలజీ ఐడియా లేదా అవసరం అనుకుంటేనే)
 8. బిజినెస్ అకౌంటింగ్ చెక్ చేసుకోవటం
 9. ఆన్ లైన్ మార్కెటింగ్
 10. రియల్ టైం లో కస్టమర్ ప్రాబ్లెమ్ అర్ధం చేసుకోవటం
 11. మీ ప్రోడక్ట్ కస్టమర్ కి నచ్చిందో లేదో తెలుసుకోవటం
 12. కస్టమర్స్ ని పెంచుకోవటం
 13. స్టార్ట్ అప్ కమ్యూనిటీస్ లో కలవటం
 14. ఈవెంట్స్ కి వెళ్ళటం
 15. అవసరం అనుకుంటే ఫండింగ్ తెచ్చుకోవటం (ఫండింగ్ లో పలు స్టేజిలు ఉంటాయి)
  మీ ప్రోడక్ట్ ని అభివృద్ధి చేయటం
 16. ఆ తరువాత మీరే చెప్పాలి.ఎందుకంటే స్టార్ట్ అప్ స్టార్ట్ చేసే ముందే మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటె గనక  వృద్ధిలోకి వచ్చిన స్టార్ట్ అప్ ని ఎలా మలుచుకోవాలి మీకు తెలుస్తుంది.

ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటిని ఎదురుకోటానికి సిద్ధం అవటమే ఫస్ట్ పని.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here