Articles in Telugu Service

మొన్నటివరకు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్లో మాత్రమే కంటెంట్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతుంది.ఇంటర్నెట్ అనేది మొబైల్ ద్వారా టౌన్ లు, పల్లెటూర్లు చేరుతుండటంతో లోకల్ లాంగ్వేజ్ లలో (లోకల్ బాషలు ) కుడా ఆర్టికల్స్, టాపిక్స్, కంటెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని పెద్ద పెద్ద వెబ్ సైట్లు తమ వెబ్ సైట్లు ఇంగ్లీష్లో పాటు , భారత దేశాల ముఖ్య బాషలలో కుడా కంటెంట్ పెడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో తెలుగు ఆర్టికల్స్ కావలిసిన వారు చాలా మంది ఉన్నారు.

మీరు కుడా మీ వెబ్ సైట్ కోసం, లేదా సినిమా ప్రమోషన్ కోసం, ఏదయినా టెక్నాలజీ ప్రోడక్ట్ రివ్యూ కోసం , ఏదయినా ప్రోడక్ట్ (ఉత్పత్తి ) లాంచ్ గురించి , ఇలా ఎలాంటి దాని గురించి అయినా తెలుగు ఆర్టికల్ కోసం ఎదురు చూస్తుంటే…మీకు నా తెలుగు ఆర్టికల్ సర్వీస్ ఉపయోగపడుతుంది.

Why Smarttelugu article writing is unique ?

“మనిషి అన్నాక కూసంత కాలాపోషణ ఉండాలయ్య సెక్రెటరీ” అని రావుగోపాలరావు చెప్పినట్టు….
“ఆన్ లైన్ ఆర్టికల్ అన్నాక కొంచం సృజనాత్మకంగా ఉండాలయ్య ” నెట్ బాబు……

నా  smarttelugu బ్లాగ్ ఎక్కువ మంది జనాలు చూడటానికి మొదటి కారణం నేను రాసే విధానం.ప్రతి ఆర్టికల్ లో సృజనాత్మకంగా వాడే కధలు, సినిమా డైలాగ్ లు.

అలాంటి ఆర్టికల్ మీకు కావలి అంటే ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి నన్ను సంప్రదించండి.నేను 24 గంటలో మిమ్మల్ని కాంటాక్ట్  చేసి, ఆర్టికల్ రాయటానికి అయ్యే ఖర్చు , వివరాలు చెపుతాను.

http://goo.gl/forms/qFgRTgZqho

error: Content is protected !!