SEO Online Training in Telugu and English

Looking to learn SEO for getting a Job or a marketing your website or user traffic for a blog? You came to the right place.

I teach SEO in both the languages (Telugu and English).Some people prefer to learn SEO training in Telugu as they didn’t feel comfort with English. I teach you SEO in Telugu also if you need it.

About Online Training: 

ఇది ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సు. 2 years నుండి ఆన్ లైన్ ట్రైనింగ్  ద్వారా మాత్రమే  SEO నేర్పిస్తున్నాను.ఆన్ లైన్ ట్రైనింగ్ టూల్ ద్వారా  నా కంప్యూటర్ screen మీతో షేర్ చేసి క్లాస్ చెపుతాను.

నా కంప్యూటర్ screen మీకు కనపడుతుంది, నా వాయిస్ వినపడుతుంది.మీ కంప్యూటర్ మీదే క్లాస్ నడుస్తుంది.

ప్రతి రోజు సోమవారం నుండి శుక్రవారం వరకు క్లాస్ ఉంటుంది. Industry Best online tool “GotoMeeting ”  ద్వారా క్లాస్ చెపుతాను. ఆ టూల్ గురించి  తెలియని వారికి కోర్సు మొదలయ్యే ముందుగానే ఆ టూల్ ఎలా ఇంస్టాల్(install) చేసుకోవాలో చెపుతాను.

ఆన్ లైన్ ట్రైనింగ్ (Online Training) వలన లాభాలు :

  • ఎక్కడనుండి అయినా మీరు క్లాస్ వినవచ్చు.
  • బ్యాచ్ కి కేవలం 6 members మాత్రమే ఉంటారు.
  •  తక్కువ Members వలన తి ఒక్కరి doubts clear చేయటం జరుగుతుంది.
  • Interview  గైడేన్స్ ఉంటుంది.
  • ట్రాఫిక్ కష్టాలు ఉండవు.
  • ఇంటర్నెట్ ,లాప్ టాప్ ఉంటే చాలు.

మీరు ఆన్ లైన్ ట్రైనింగ్ ద్వారా SEO నేర్చుకోడానికి ఇంట్రెస్ట్ గా ఉంటే, కింద లింక్ లో ఉన్న  ఫారం లో మీ వివరాలు అందజేయండి.కోర్సు ఫీజు మరియు కోర్సు టైం మీకు ఈ-మెయిల్ చేస్తాను.

Note: ప్రస్తుతం ఎటువంటి classroom Training or Institute Training చెప్పట్లేదు.

My Professional Experience :

  • 5+ Years of SEO and In-Bound Digital Marketing Experience.
  • Had  7+ years of IT Experience as Software Developer and IT Analyst.
  • Worked directly with TCS, HCL Technologies and as a vendor with Microsoft & Century Link.
  • 2 Years of Blogging Experience.

My Specialties in SEO and Digital Marketing.

  • Certified Digital Marketing specialist from DigitalMarketer Organization,USA.
  • Google Certified Adwords Professional.
  • Strong hands on skill in Content marketing.
  • Providing SEO Consultant Services to Entrepreneurs and Startups.
  • Working on SEO, Paid Search, Content Marketing,Email marketing,Sales Funnel Conversion.

If you are interested in Learning SEO online…..Please Click below form and leave your details.I will contact you with the details in 24 working hours. (Saturday & Sunday is Holiday for us).

http://goo.gl/forms/qpdL6q5X4r

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos
error: Content is protected !!