బ్లాగ్ create చేసుకోవటం ఎలా అనే E-book లో ఏముంది ?

0
HOW TO CREATE A BLOG IN E-BOOK

తెలుగు వెబ్ సైట్ చరిత్రలో తొలిసారిగా ప్రొఫెషనల్ ఈ-బుక్ రిలీజ్ చేస్తున్నారు. బ్లాగ్ ఎలా చేసుకోవాలి అనే విషయం తెలియని వారందరి కోసం ఈ E-book ఉపయోగపడుతుంది.టాలెంట్ ఉండి కూడా బ్లాగ్ స్టార్ట్ చేసే ప్రక్రియ తెలియక ఆగిపోతున్న వారందరికీ ఇదొక మంచి అవకాసం.

ఆగష్టు 4th న E-book రిలీజ్ చేస్తున్నాను. E-book  కోసం ముందుగానే ఈ-మెయిల్ కి subscribe  అయిన రీడర్స్ కి మాత్రమే 50% డిస్కౌంట్ తో అందిస్తున్నాను.అలా ఆగష్టు 15 వరకు ఈ ఆఫర్ ఉంటది.ఆ తరువాత పబ్లిక్ గా  రిలీజ్ చేస్తాను.

మరి ఆ ఈ-బుక్ లో ఉండే టాపిక్స్ ఏంటో చూద్దాము :

 1. అసలు బ్లాగ్ ఎందుకు ?
 2. బ్లాగ్ కోసం టాపిక్ ఎలా ఎంచుకోవాలి ?
 3. బ్లాగ్ ఐడియాలు ?
 4. తెలుగు బ్లాగ్ మీద ఉన్న సందేహాలు .. వాటికి జవాబులు
 5. ఇంగ్లీష్ బ్లాగ్ అయితే ?
 6. తెలుగులో బ్లాగ్ రాస్తే మంచిదా? ఇంగ్లీష్ లోనా ?
 7. బ్లాగ్ కోసం అవసరమయిన టెక్నికల్ విషయాలు ?
 8. బ్లాగ్ పేరు (Blog Domain ) ఎలా ఎంచుకోవాలి ?
 9. మీ బ్లాగ్ వెబ్ హోస్టింగ్ గురించి తెలుసుకోండి ?
 10. వెబ్ హోస్టింగ్ ప్లాన్స్ ?
 11. WordPress గురించి తెలుసుకోండి ?
 12. web-hosting మరియు domain booking ప్రాక్టికల్ స్టెప్స్?
 13. వర్డ్ ప్రెస్ software installation ఎలా ?
 14. వర్డుప్రెస్సు లో పోస్ట్  ఎలా పబ్లిష్ చేయాలి?
 15. వర్డుప్రెస్సు templates గురించి ?
 16. బ్లాగ్ హిట్ అవ్వాలి అంటే ఎలా ?

మరి ఈ  టాపిక్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అంటే next week రిలీజ్ అవుతున్న ఈ-బుక్ ని కొనండి.

ఇప్పటికే కొంతమంది ఈ-మెయిల్ కి subscribe అయ్యారు. మీరు ఇదివరకు subscribe అవకపోతే  ఈ వారంలోపు అవ్వండి. కింద బాక్స్ లో మీ పేరు, ఈ-మెయిల్  ఇచ్చి subscribe కండి. E-book రిలీజ్ చేసాక…ఎలా కొనాలి అనేది ఈ-మెయిల్ కి వివరాలు  పంపిస్తాను.

[wp-subscribe]

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here